స్విమ్స్ పేద రోగుల వైద్య సేవలకు రూ.10 లక్షల భారీ విరాళం

శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి అంకిత్ ఖర్గ్ ఉదార సహాయం
“దాతల సహకారంతో మరింత మంది నిరుపేదలకు అత్యున్నత వైద్యం అందిస్తాం” – స్విమ్స్ డైరెక్టర్ & వైస్ ఛాన్సలర్ డా. గుడారు జగదీష్

పేద, నిరుపేద రోగులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS), తిరుపతికి మరో ఉదారమైన విరాళం అందింది. స్విమ్స్ ఆధ్వర్యంలోని “శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం” ద్వారా నిరుపేద రోగులకు అందిస్తున్న వైద్య సేవలకు ఆకర్షితులైన హర్యానా రాష్ట్రం, కర్నాల్‌కు చెందిన శ్రీ అంకిత్ ఖర్గ్ రూ.10,00,000/- (అక్షరాలా పది లక్షల రూపాయలు) విరాళంగా అందించారు.
ఈ విరాళానికి సంబంధించిన రూ.10 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్‌ను తిరుపతికి చెందిన శ్రీ వై. రాఘవేంద్ర శనివారం (29.08.2026) ఉదయం 11 గంటలకు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డా. గుడారు జగదీష్ గారికి అందజేశారు.
ఈ సందర్భంగా డా. గుడారు జగదీష్ మాట్లాడుతూ, “బాధలో ఉన్న పేద రోగికి అందించే వైద్య సహాయం కేవలం విరాళం కాదు – ఒక ప్రాణానికి భరోసా, ఒక కుటుంబానికి ఆశ. శ్రీ అంకిత్ ఖర్గ్ గారు అందించిన రూ.10 లక్షల ఉదార విరాళం ఎంతో మంది నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహదపడుతుంది” అని పేర్కొన్నారు.
శ్రీవారి ఆశీస్సులతో సేవా దృక్పథంతో పనిచేస్తున్న స్విమ్స్‌లో ఆర్థిక స్థోమత లేని రోగులకు నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఎంతో కీలకంగా నిలుస్తోందన్నారు. దాతలు అందించే ప్రతి రూపాయినీ బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పేద రోగుల వైద్య సేవలకే వినియోగించేందుకు స్విమ్స్ కట్టుబడి ఉందని తెలిపారు.
“దాతృత్వం ఒక ప్రాణాన్ని నిలబెట్టగలదు”
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు తీవ్రమైన అనారోగ్యం ఎదురైనప్పుడు చికిత్స ఖర్చులు పెద్ద భారంగా మారుతాయని డా. జగదీష్ పేర్కొన్నారు. ఇటువంటి సందర్భాల్లో దాతలు అందించే సహాయం ఒక రోగికి చికిత్స అందించడమే కాకుండా, ఆ కుటుంబానికి కొత్త ఆశను, జీవితంపై నమ్మకాన్ని అందిస్తుందని తెలిపారు.
ఈ స్ఫూర్తితో పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, సేవా సంస్థలు, ప్రవాస భారతీయులు (NRIs), స్వచ్ఛంద సంస్థలు మరియు దాతృత్వ హృదయం కలిగిన ప్రతి ఒక్కరూ స్విమ్స్ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి విరాళాలు అందించి పేద రోగుల ప్రాణరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
“మన సంపాదనలో కొంత భాగం ఒక నిరుపేద రోగి ప్రాణాన్ని కాపాడేందుకు ఉపయోగపడితే, అంతకంటే గొప్ప సేవ మరొకటి ఉండదు. దాతలు అందించే సహకారం స్విమ్స్ వైద్య సేవల పరిధిని మరింత విస్తరించి, అవసరమైన ప్రతి పేద రోగికి అత్యుత్తమ వైద్యం అందించాలనే మా సంకల్పానికి బలాన్నిస్తుంది” అని డా. గుడారు జగదీష్ పేర్కొన్నారు.
రూ.10 లక్షల విరాళాన్ని అందించిన శ్రీ అంకిత్ ఖర్గ్ గారి సేవా దృక్పథాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, స్విమ్స్ తరఫున డా. గుడారు జగదీష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన దాతృత్వం మరెందరికో ఆదర్శంగా నిలిచి, పేద రోగుల సేవకు మరింత మంది దాతలు ముందుకు రావడానికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.
“దాతల చేయూత – నిరుపేద రోగులకు ప్రాణదాత” అనే స్ఫూర్తితో స్విమ్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సమాజంలోని దాతలు మరింత విస్తృతంగా సహకరించాలని కోరారు.
పత్రికా మరియు ప్రసార మాధ్యమాల ప్రతినిధులు ఈ సేవా కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించి, మరింత మంది దాతలు పేద రోగుల వైద్య సేవలో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
సంచాలకులు & ఉపకులపతి
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)
తిరుపతి

₹10 Lakh Generous Donation to SVIMS for the Medical Care of Poor Patients
Mr. Ankit Kharg Contributes to Sri Balaji Arogya Varaprasadini Scheme
“With the support of generous donors, we can extend advanced medical care to many more underprivileged patients” Dr. Gudaru Jagadish, Director & Vice-Chancellor, SVIMS
Tirupati, August 29:
Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS), Tirupati, which has been providing high-quality tertiary and advanced medical care to poor and underprivileged patients, has received a generous donation of ₹10,00,000 (Rupees Ten Lakh only).
Moved by the humanitarian medical services being rendered to economically disadvantaged patients through the Sri Balaji Arogya Varaprasadini Scheme of SVIMS, Mr. Ankit Kharg of Karnal, Haryana, came forward to contribute ₹10 lakh towards this noble cause.
The Demand Draft for ₹10 lakh was handed over on behalf of the donor by Mr. Y. Raghavendra of Tirupati to Dr. Gudaru Jagadish, Director & Vice-Chancellor, SVIMS, at the Director’s Office, SVIMS, at 11:00 AM on Saturday, August 29, 2026.
Speaking on the occasion, Dr. Gudaru Jagadish said:
“Medical assistance extended to a poor patient in distress is not merely a donation—it is hope for a family and a lifeline for a person in need. The generous contribution of ₹10 lakh made by Mr. Ankit Kharg will help SVIMS extend quality medical care to many more underprivileged patients.”
Dr. Jagadish stated that, with the blessings of Lord Sri Venkateswara, SVIMS continues to pursue its mission of providing compassionate, high-quality and advanced medical care to patients who cannot afford expensive treatment. The Sri Balaji Arogya Varaprasadini Scheme plays an important role in supporting this humanitarian mission.
He further emphasised that SVIMS is committed to ensuring that every rupee donated is utilised responsibly and transparently for the medical care and welfare of deserving poor patients.
“A Donation Can Save a Life”
Dr. Jagadish observed that when a serious illness strikes an economically disadvantaged family, the cost of treatment can become an overwhelming burden. In such circumstances, philanthropic support not only enables a patient to receive essential treatment but also gives the entire family renewed hope, confidence and strength to face the future.
In this spirit, he appealed to industrialists, business establishments, corporate organisations, charitable institutions, Non-Resident Indians (NRIs), voluntary organisations, philanthropists and all compassionate individuals to come forward and contribute generously to the Sri Balaji Arogya Varaprasadini Scheme of SVIMS and become partners in the noble mission of saving lives.
“There can be no greater service than dedicating a part of our earnings to saving the life of a person who cannot afford medical treatment. Every contribution from a donor strengthens our ability to expand the reach of SVIMS and reinforces our commitment to ensuring that no deserving poor patient is deprived of quality medical care merely because of financial constraints,” Dr. Jagadish said.
On behalf of SVIMS, Dr. Gudaru Jagadish expressed his heartfelt gratitude and special appreciation to Mr. Ankit Kharg for his generous contribution of ₹10 lakh and his compassionate commitment towards the welfare of poor patients.
He expressed the hope that Mr. Ankit Kharg’s exemplary gesture of philanthropy would inspire many more individuals and organisations to come forward and support the medical treatment of underprivileged patients.
With the spirit of “A Donor’s Helping Hand – A Lifeline for the Underprivileged,” SVIMS appealed to society at large to join hands with the institution in strengthening its humanitarian healthcare initiatives and extending the benefits of advanced medical care to those who need it most.
SVIMS also appeals to representatives of the print, electronic and digital media to give wide publicity to this noble initiative so that the message of compassionate giving reaches a larger section of society and inspires more philanthropists to become partners in the mission of providing life-saving medical care to poor and deserving patients.
Director & Vice-Chancellor
Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS)

Godbreaker.netSanloong FortuneRollDorado2026 official sitenightlivegamered door roulette casinoWild SwarmCasino Roll DoradoJumanji-Slot.orgSlotoCash.onlineMegaBlock InOutPistoloBetcctvgameRollDorado 2 online3 coin towers gameCalavera Bet casinoyesplay-login zu versionplinkocasino.pro official siteballoon racing eventsMagic Mummy websiteCupig Crush onlinefigoal casinoPlayDoit casino onlinehttp://instant-casino.gamesmoneytrain-slotHot Slot Diamond Coins casinomeui.devPlayNow MB official siteplay at Irish Luckfortune tigerWelvura gaming platformBetMexico MX bettingPusulabet4visit San Quentin SlotWelvura official siteBlackjackJokergangsta piggy casinoWinnita 2jelly.expressvisit True Grit Redemption 2Cockroach Fortune demoPowerspins casinoFai Go online casinoCCTV Game websitethunderstruck 2 official siteEl Torero Slot official sitecheck out SipersizedAmigo-Slot onlinelepharaoh slot gamesFanaka official siteplinko-aztec.bet spelletjestriplepotdiamondWind SpiritsChaos Crew 2Pirates Plenty gamerabbitroad2.comdig-n-dropcrazy time game casinoHell Cardspin up casinoCCTV GamePugLife HacksawGamingofficial Dusk Princess sitele pharaoh hacksaw gaming official siteplay at CCTV-SlotDiscordServerBoost platformsuper sicbobuy cheese herenightlive evolution live casinoChickenHeart 100HPpinup2 casinoTGCasino.netsloto games logincricketroad casinoSchnicks Casino official site