కర్నూలు AOI రాష్ట్ర సదస్సులో SVIMS ENT వైద్యుల ప్రతిభ – అభినందించిన స్విమ్స్ డైరెక్టర్ & VC డా. గుడారు జగదీష్

కర్నూలు AOI (Association of Otolaryngologists of India) రాష్ట్ర సదస్సులో SVIMS ENT వైద్యుల ప్రతిభ - స్విమ్స్ డైరెక్టర్ గుడారు జగదీష్

ఆహ్వానిత ప్రసంగంతో ఆకట్టుకున్న డా. ఎస్.బి. అమర్‌నాథ్.. పేపర్ ప్రజెంటేషన్‌లో ద్వితీయ బహుమతి సాధించిన డా. పి. భానుప్రదీప్

తిరుపతి: కర్నూలులో సెప్టెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన AOI రాష్ట్ర సదస్సులో శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS), తిరుపతికి చెందిన ENT విభాగం వైద్యులు తమ శాస్త్రీయ, వైద్య, విద్యా ప్రతిభను చాటుకుని ప్రశంసలు అందుకున్నారని SVIMS డైరెక్టర్ & ఉపకులపతి డా. గుడారు జగదీష్ తెలిపారు.

సదస్సులో SVIMS ENT విభాగం ప్రొఫెసర్ & హెడ్ డా. ఎస్.బి. అమర్‌నాథ్ “Coblation in Laryngeal Tumors” అనే అంశంపై ఆహ్వానిత ప్రసంగం అందించారని తెలిపారు. స్వరపేటిక కణితుల చికిత్సలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానమైన Coblationను SVIMSలో వినియోగిస్తున్న విధానం, ఈ సాంకేతికత ద్వారా విభాగంలో చేపడుతున్న వైద్య సేవలు, అనుభవాలను ఆయన వివరించారని చెప్పారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్య సేవల్లో సమర్థవంతంగా వినియోగించడం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు SVIMS ENT విభాగం చేస్తున్న కృషి అభినందనీయమని డా. జగదీష్ పేర్కొన్నారు.

అదేవిధంగా, డా. ఎస్.బి. అమర్‌నాథ్ మార్గదర్శకత్వంలో SVIMS ENT విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. పి. భానుప్రదీప్ పేపర్ ప్రజెంటేషన్ విభాగంలో ద్వితీయ బహుమతి (Second Prize) సాధించడం సంస్థకు గర్వకారణమని డైరెక్టర్ తెలిపారు.
“SVIMS వైద్యులు వైద్య సేవలకే పరిమితం కాకుండా శాస్త్రీయ పరిశోధన, అకడమిక్ ప్రజెంటేషన్లు, ఆధునిక వైద్య సాంకేతికతలపై నిరంతరం దృష్టి సారించడం అభినందనీయం. రాష్ట్ర స్థాయి వైద్య సదస్సుల్లో ప్రతిభ కనబరచి SVIMSకు గుర్తింపు తీసుకురావడం సంస్థలోని అకడమిక్ ప్రమాణాలకు నిదర్శనం. ఇలాంటి విజయాలు ఇతర వైద్యులు, అధ్యాపకులకు స్ఫూర్తినిస్తాయి” అని డా. గుడారు జగదీష్ అన్నారు.

“రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించడంతో పాటు పరిశోధన, బోధన, వైద్య విజ్ఞాన అభివృద్ధిలో SVIMSను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని విభాగాలకు సంస్థాగతంగా పూర్తి ప్రోత్సాహం అందిస్తాం” అని ఆయన తెలిపారు.

సదస్సులో ప్రతిభ కనబరచిన డా. ఎస్.బి. అమర్‌నాథ్, డా. పి. భానుప్రదీప్లను డా. గుడారు జగదీష్ అభినందించారు. పేపర్ ప్రజెంటేషన్‌లో ద్వితీయ బహుమతి సాధించిన డా. పి. భానుప్రదీప్‌కు, డా. ఎస్.బి. అమర్‌నాథ్ సమక్షంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్ గారు సర్టిఫికెట్స్ ను అందజేశారు.

Godbreaker.netSanloong FortuneRollDorado2026 official sitenightlivegamered door roulette casinoWild SwarmCasino Roll DoradoJumanji-Slot.orgSlotoCash.onlineMegaBlock InOutPistoloBetcctvgameRollDorado 2 online3 coin towers gameCalavera Bet casinoyesplay-login zu versionplinkocasino.pro official siteballoon racing eventsMagic Mummy websiteCupig Crush onlinefigoal casinoPlayDoit casino onlinehttp://instant-casino.gamesmoneytrain-slotHot Slot Diamond Coins casinomeui.devPlayNow MB official siteplay at Irish Luckfortune tigerWelvura gaming platformBetMexico MX bettingPusulabet4visit San Quentin SlotWelvura official siteBlackjackJokergangsta piggy casinoWinnita 2jelly.expressvisit True Grit Redemption 2Cockroach Fortune demoPowerspins casinoFai Go online casinoCCTV Game websitethunderstruck 2 official siteEl Torero Slot official sitecheck out SipersizedAmigo-Slot onlinelepharaoh slot gamesFanaka official siteplinko-aztec.bet spelletjestriplepotdiamondWind SpiritsChaos Crew 2Pirates Plenty gamerabbitroad2.comdig-n-dropcrazy time game casinoHell Cardspin up casinoCCTV GamePugLife HacksawGamingofficial Dusk Princess sitele pharaoh hacksaw gaming official siteplay at CCTV-SlotDiscordServerBoost platformsuper sicbobuy cheese herenightlive evolution live casinoChickenHeart 100HPpinup2 casinoTGCasino.netsloto games logincricketroad casinoSchnicks Casino official site